Congress: జగ్గారెడ్డికి టీపీసీసీ షాక్..
Jagga Reddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వద్ద ఉన్న అదనపు బాధ్యతలను రాష్ట్ర పార్టీ తొలగించింది.
Congress: జగ్గారెడ్డికి టీపీసీసీ షాక్..
Jagga Reddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వద్ద ఉన్న అదనపు బాధ్యతలను రాష్ట్ర పార్టీ తొలగించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగ్గారెడ్డికి అప్పగించిన పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి జగ్గారెడ్డిని తప్పిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది.
గతంలో కాంగ్రెస్ అధిష్టానానికి జగ్గారెడ్డి లేఖ రాశారు. పార్టీలో తాను స్వతంత్రంగా ఉంటానని లేఖ ద్వారా కోరడంతో ఆయన్ను అదనపు బాధ్యతల నుంచి తొలగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.