MLC Jeevanreddy: బీజేపీ రైతు దీక్ష చేస్తుందంటేనే ఆశ్చర్యం కలుగుతుంది
MLC Jeevanreddy: రాజకీయాల కోసమే బీజేపీ రైతు దీక్ష
MLC Jeevanreddy: బీజేపీ రైతు దీక్ష చేస్తుందంటేనే ఆశ్చర్యం కలుగుతుంది
MLC Jeevanreddy: రాజకీయాల కోసమే తెలంగాణ బీజేపీ రైతు దీక్ష చేస్తుందని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి. ఆ పార్టీ రైతు దీక్ష చేస్తుందంటేనే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. భారతీయ జనత పార్టీ అంటేనే పెట్టుబడిదారుల పార్టీ అంటూ విమర్శించారు జీవన్‌రెడ్డి. ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చి పదేళ్లయినా ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించలేదని, రైతులు ఉద్యమించినా స్పందన లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ చేసినట్లు రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు జీవన్‌రెడ్డి.