Jagga Reddy: మంత్రి పువ్వాడను వెంటనే బర్తరఫ్ చేయాలి
Jagga Reddy: ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు.
Jagga Reddy: మంత్రి పువ్వాడను వెంటనే బర్తరఫ్ చేయాలి
Jagga Reddy: ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. మంత్రి పువ్వాడ ఓ సైకో అని తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి పువ్వాడ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఆరోపించారు. మూడేళ్లుగా ఖమ్మంలో పోలీసుల వేధింపులు ఎక్కువ అయ్యాయన్న జగ్గారెడ్డి.. వెంటనే సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.