Anjan Kumar Yadav: అలక బూనిన మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్
Anjan Kumar Yadav: మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అలక బూనారు.
Anjan Kumar Yadav: మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అలక బూనారు. తనకు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో అలక బూనగా.. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ ఇన్చార్జి సెక్రటరీ విశ్వనాదన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి అంజన్ కుమార్ యాదవ్‌తో భేటీ అయ్యారు. తనను సంప్రదించుకుండానే అభ్యర్థిని ప్రకటించారని ప్రచారాలు కూడా మొదలుపెట్టారని అసహనం వ్యక్తం చేశారు. తనకు టికెట్ ఇవ్వలేదన్న బాధ కంటే.. కనీసం సంప్రదించలేదన్న బాధ ఎక్కువుందన్నారు. కాగా కాంగ్రెస్ పెద్దలు అంజన్న ఇంటికి వెళ్లి బుజ్జగింపుల పర్వం చేపట్టారు.