సీఎం కేసీఆర్‌పై ఎంపీ ఉత్తమ్ హాట్ కామెంట్స్
Uttam kumar Reddy: కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి.
సీఎం కేసీఆర్‌పై ఎంపీ ఉత్తమ్ హాట్ కామెంట్స్
Uttam kumar Reddy: కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సాగర్ నుంచి 11 టీఎంసీల నీరు వృథాగా పోతున్నా పట్టించుకోని అసమర్థుడు కేసీఆర్ అని విమర్శించారు. ఏపీ ఎన్నికల సమయంలో ఇద్దరు సీఎంలు అలయి, బలయి చేసుకున్నారని, ఇక్కడి నుంచి భారీ మొత్తంలో డబ్బు కూడా తరలివెళ్లిందని తీవ్ర ఆరోపణలు చేశారు ఉత్తమ్.