Sridhar Babu: గాడ్సే పార్టీతో జతకట్టేది టీఆరెస్సే
Sridhar Babu: గాడ్సేను అభిమానించే పార్టీతో టీఆర్ఎస్ జతకడుతోందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.
Sridhar Babu: గాడ్సే పార్టీతో జతకట్టేది టీఆరెస్సే
Sridhar Babu: గాడ్సేను అభిమానించే పార్టీతో టీఆర్ఎస్ జతకడుతోందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. గాంధీ భవన్‌లో గాడ్సే ఎవరో కేటీఆర్ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎప్పుడో దిగిన పాత ఫోటోలను చూపిస్తూ ఆధారాంటే ఎలా ప్రశ్నించారు. డబ్బులిచ్చి పదవులు తీసుకునే సంస్కృతి కాంగ్రెస్‌లో లేదన్నారు. తమకు ప్రధాన శత్రువులు బీజేపీ, టీఆర్ఎస్‌లు అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. ఈటల రాజేందర్‌కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదన్నారు. కేటీఆర్ మాటలు చూస్తుంటే జాలి వేస్తుందని నాయకులు కలిస్తే పార్టీ మారినట్టేనా అని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.