Kodanda Reddy: బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత కోదండరెడ్డి ఆగ్రహం
Kodanda Reddy: కేటీఆర్ రైతుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారన్న కోదండరెడ్డి
Kodanda Reddy: బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత కోదండరెడ్డి ఆగ్రహం
Kodanda Reddy: కేటీఆర్ కు అనుభవం లేక రైతుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. రైతులకు రుణమాఫీ చేయడం ఇష్టం లేదన్నట్టు కేటీఆర్, హరీష్ రావులు మాట్టాడుతున్నారని ఆయన అన్నారు. మూడు విడతలో వాగ్దానం ప్రకారం రెండు లక్షల రుణమాపి చేశామన్నారు. ఇంకా రుణమాపి ప్రక్రియ పూర్తి కాలేదని, రెండు లక్షల పైన ఉన్న రైతులకు కూడా మాపి చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు.ఆ ప్రాసెస్ జరుగుతోందన్నారు.