Jagga Reddy: దేశంలో ఎఫ్‌సీఐ ఏర్పాటు చేసింది కాంగ్రెస్
Jagga Reddy: మోడీ పదేళ్ళలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా..?
Jagga Reddy: దేశంలో ఎఫ్‌సీఐ ఏర్పాటు చేసింది కాంగ్రెస్
Jagga Reddy: FCI ఏర్పాటు చేసి దేశాన్ని ఆకలి చావుల నుండి కాపాడింది నెహ్రూ అన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కాంగ్రెస్ ఆస్తులు పోగుచేసి పెడితే.. మోడీ ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. అరవై ఏళ్లు పాలించిన వాళ్లు ఏమీ చేయకుండానే.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేసినట్టు చెబుతున్నాయని మండిపడ్డారు జగ్గారెడ్డి. నెహ్రూ హయాంలో 16 వాటర్ ప్రాజెక్టులు కట్టారని.. మోడీ హయాంలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా అని ప్రశ్నించారు.