Huzurabad By-Election: వీణవంక మండలంలో ఉద్రిక్తత
* గానుముకులలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ * కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు
గానుముకులలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ(ఫోటో- ది హన్స్ ఇండియా)
Huzurabad By-Election: హుజూరాబాద్ బైపోల్‌లో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీణవంక మండలంలో ఉద్రిక్తత నెలకొంది. గానుముకులలో టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తున్నారంటూ కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్నారు బీజేపీ కార్యకర్తలు. దీంతో ఇరుపార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.