Drugs Gang Arrest: సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో డ్రగ్ పెడ్లర్ ముఠా అరెస్టు
Drugs Gang Arrest: రంగారెడ్డి జిల్లాలో డ్రగ్ ముఠాను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.
Drugs Gang Arrest: సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో డ్రగ్ పెడ్లర్ ముఠా అరెస్టు
Drugs Gang Arrest: రంగారెడ్డి జిల్లాలో డ్రగ్ ముఠాను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారంతో ముంబై నుంచి తీసుకువచ్చిన కొకైన్‌ను మంచిరేవుల పట్టణంలో సరఫరా చేస్తున్న ఇద్దరు డ్రగ్స్ వ్యాపారులు ఈగల్ బృందం, నార్సింగి పోలీసులు సంయుక్తగా అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి 7 లక్షల 50వేల విలువైన.. 107 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి నిందితులను అరెస్ట్ చేయాగా.. ఒక్కరు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టామని నార్సింగ్ పోలీసులు తెలిపారు.