గవర్నర్ను కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పిన సీఎం రేవంత్
Tamilisai Soundararajan: గవర్నర్ ను కలిసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు..చెప్పిన మంత్రి కొండ సురేఖ, సీతక్క
గవర్నర్ను కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పిన సీఎం రేవంత్
Tamilisai Soundararajan: న్యూ ఇయర్ సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ తమళిసైని సీఎం రేవంత్ మర్యాద పూర్వకంగా కలిసారు. సీఎంతో పాటు గవర్నర్ ను కలిసిన పలువురు మంత్రులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కొండ సురేఖ, సీతక్క లు గవర్నర్ కు బొకే ఇచ్చి విషెస్ చెప్పారు.