రేపు అందెశ్రీ అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం రేవంత్
Revanth Reddy: రేపు ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.
రేపు అందెశ్రీ అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం రేవంత్
Revanth Reddy: రేపు ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఘట్‌కేసర్ NFCనగర్‌లో అందెశ్రీ అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలను హాజరై అందెశ్రీ పార్థీవ దేహానికి సీఎం రేవంత్ నివాళులర్పించనున్నారు. అందెశ్రీ ఆప్తులు, అభిమానులతో కలిసి అంతిమయాత్రలో సీఎం పాల్గొననున్నారు.