ఇవాళ ఇరిగేషన్‌శాఖపై సీఎం రేవంత్‌ సమీక్ష

Revanth Reddy: కాళేశ్వరం నిర్మాణంపై న్యాయ విచారణ, పెండింగ్ పనులపై చర్చ

Update: 2024-01-12 05:09 GMT

ఇవాళ ఇరిగేషన్‌శాఖపై సీఎం రేవంత్‌ సమీక్ష

Revanth Reddy: ఇవాళ ఇరిగేషన్‌శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇరిగేషన్‌శాఖపై విజిలెన్స్ దాడులు, కాళేశ్వరం నిర్మాణంపై న్యాయ విచారణ, పెండింగ్ పనులపై చర్చించనున్నారు. సమీక్షకు ఇరిగేషన్‌శాఖ మంత్రి, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

Tags:    

Similar News