Hyderabad: హైదరాబాద్‌ శిల్పారామంలో ఉన్న స్టాళ్లను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad: నైట్‌ బజార్‌లోని స్టాళ్లను స్వయం సహాయక సంఘాలకు.. కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

Update: 2024-03-15 03:45 GMT

Hyderabad: హైదరాబాద్‌ శిల్పారామంలో ఉన్న స్టాళ్లను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad: హైదరాబాద్‌లోని శిల్పారామంలో నిరుపయోగంగా ఉన్న స్టాళ్లను రేవంత్‌రెడ్డి పరిశీలించారు. నైట్‌ బజార్‌లోని స్టాళ్లను స్వయం సహాయక సంఘాలకు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకునేలా స్టాల్స్‌ తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. స్టాల్స్‌ను పూర్తిగా మహిళలలకే కేటాయించాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Tags:    

Similar News