Revanth Reddy: శంషాబాద్ బేకరీ ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా
Revanth Reddy: గాయపడిన వారిని కంచన్‌బాగ్ DRDO ఆస్పత్రికి తరలింపు
Revanth Reddy: శంషాబాద్ బేకరీ ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా
Revanth Reddy: శంషాబాద్ బేకరీలో సిలిండర్ పేలిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందజేయాలని, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిని సీఎం ఆదేశించారు. కాగా కాసేపటి క్రితం శంషాబాద్ గగన్‌పహాడ్‌లో కరాచీ బేకరీలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు కాగా...పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కంచన్‌బాగ్ డీఆర్డీఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.