Revanth Reddy: జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్
Revanth Reddy: సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లాల టూర్ ప్రారంభంc
Revanth Reddy: జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్
Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లాల టూర్ ప్రారంభంకానుంది. ఈనెల 9న మహబూబ్‌నగర్ వెళ్లనున్న సీఎం రేవంత్.. జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్‌లు, విద్యా, వైద్యంపై రివ్యూ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఐదుగురు కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్ష ఏర్పాటు చేయనున్నారు.