Revanth Reddy: బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ కౌంటర్
Revanth Reddy: బీఆర్ఎస్ కోరినందుకే విద్యుత్ కమిషన్ వేశాం
Revanth Reddy: బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ కౌంటర్
Revanth Reddy: విద్యుత్ ఒప్పందాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్న బీఆర్ఎస్ నేతలు విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చలో బీఆర్ఎస్ విమర్శలు చేయగా.. ఇక్కడ మాట్లాడేది కమిషన్ ముందు మాట్లాడి ఉంటే నిజాయితీ బయటపడేది అన్నారు. బీఆర్ఎస్ కోరినందుకే కమిషన్ ఏర్పాటు చేస్తే విచారణకు హాజరుకాకుండా కోర్టుకెళ్లారని మండిపడ్డారు.