Revanth Reddy: రణదీప్ సింగ్ సుర్జేవాల కుమారుడి వివాహానికి హాజరైన సీఎం రేవంత్
Revanth Reddy: నూతన వధువరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్
Revanth Reddy: రణదీప్ సింగ్ సుర్జేవాల కుమారుడి వివాహానికి హాజరైన సీఎం రేవంత్
Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా కుమారుడు ఆదిత్య వివాహానికి హాజరయ్యారు. నూతన వధువరులు ఆదిత్య, అనుష్కలను సీఎం రేవంత్ ఆశీర్వదించారు. సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ఉన్నారు.