CM KCR: ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

CM KCR: కొత్త కలెక్టరేట్ భవనం, జిల్లా పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవం

Update: 2023-06-09 02:12 GMT

CM KCR: ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

CM KCR: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. నూతన కలెక్టరేట్ భవనంతో పాటు జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. కేసీఆర్ సభకు భారీగా జనసమీకరణ చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. సభ ఏర్పాట్లను జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు పర్యవేక్షించారు.

Tags:    

Similar News