CM KCR: ములాయంసింగ్ అంత్యక్రియలకు హాజరుకానున్న కేసీఆర్
CM KCR: రేపు యూపీకి సీఎం కేసీఆర్
CM KCR: ములాయంసింగ్ అంత్యక్రియలకు హాజరుకానున్న కేసీఆర్
CM KCR: రేపు ఉత్తరప్రదేశ్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ములాయంసింగ్ అంత్యక్రియలకు కేసీఆర్ హాజరుకానున్నారు. రేపు ములాయం స్వగ్రామం సైఫైలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇవాళ ఉదయం ములాయంసింగ్ యాదవ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హరియాణా గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ములాయం మృతిపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.