CM KCR: పాల‌మూరు ఎత్తిపోత‌ల‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

CM KCR: పాల‌మూరు ఎత్తిపోత‌ల‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

Update: 2023-09-16 12:15 GMT

CM KCR: పాల‌మూరు ఎత్తిపోత‌ల‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

CM KCR: నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. సీఎం కేసీఆర్‌ నార్లాపూర్‌ పంప్‌హౌస్‌ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్‌ చేసి, జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జలహారతి పట్టారు.

Tags:    

Similar News