CM KCR: ఫిబ్రవరి చివరి వారంలో పోడు భూములకు పట్టాల పంపిణీ
CM KCR: గిరిజన బంధును కూడా అమలు చేస్తాం
CM KCR: ఫిబ్రవరి చివరి వారంలో పోడు భూములకు పట్టాల పంపిణీ
CM KCR: ఈనెల చివరి వారంలో పోడు భూములకు పట్టాలను పంపిణీ చేస్తామన్నారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత వారందరికి గిరిజన బంధును అమలు చేయడంతో పాటు..పోడు భూములకు విద్యుత్ కనెక్షన్ కూడా ఇస్తామన్నారు. నియమ, నిబంధనలకు లోబడే గిరిజనులకు పోడు పట్టాలను పంపిణీ చేస్తామని రూల్స్‌ను అతిక్రమిస్తే పోడు పట్టాలను రద్దు కూడా చేస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.