Satyavathi Rathod: చిన్నారులతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి సత్యవతి రాథోడ్
Satyavathi Rathod: హైదరాబాద్ శిశువిహార్‌లో ఘనంగా సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు
Satyavathi Rathod: చిన్నారులతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి సత్యవతి రాథోడ్
Satyavathi Rathod: హైదరాబాద్ శిశువిహార్ అనాధ ఆశ్రమంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ అనాధ పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. చిన్నారులతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ సరదాగా డ్యాన్స్ చేశారు. ఇటీవల రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో విజయం సాధించిన చిన్నారులను మంత్రి అభినందించారు.