Mallanna Sagar: మల్లన్న సాగర్ జలదృశ్యంపై కేసీఆర్ ఆనందం
Mallanna Sagar: మల్లన్నసాగర్ జలాశయాన్ని సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు.
Mallanna Sagar: మల్లన్న సాగర్ జలదృశ్యంపై కేసీఆర్ ఆనందం
Mallanna Sagar: మల్లన్నసాగర్ జలాశయాన్ని సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. నెర్రవారిన భూ తల్లి గుండెలపై జలసిరులు నాట్యమాడుతున్న దృశ్యాన్ని చూసి పులకరించిపోయారు సీఎం కేసీఆర్. గలగలమంటూ గోదారి నీళ్లు మల్లన్న పాదాలను తాకుతున్న దృశ్యాలను ఆకాశమార్గాన చూసి అమితానందభరితులయ్యారు. కరీంనగర్ నుంచి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్తుండగా మల్లన్న సాగర్‌లోకి వస్తున్న గోదావరి జలాలను ఏరియల్ వ్యూ ద్వారా చూసి మురిసిపోయారు.