Hyderabad: హైదరాబాద్‌ బొల్లారంలో మద్యం మత్తులో సీఐ హల్‌చల్

Hyderabad: డ్రంక్ చేసి కారు డ్రైవ్ చేసిన పోలీసు అధికారి

Update: 2023-08-26 06:44 GMT

Hyderabad: హైదరాబాద్‌ బొల్లారంలో మద్యం మత్తులో సీఐ హల్‌చల్

Hyderabad: హైదరాబాద్‌ బొల్లారంలో ఓ పోలీసు అధికారి మద్యం మత్తు కారులో నడిపి హల్చల్ చేశాడు. రాజీవ్ రహదారిపై బోయిన్‌పల్లి మార్కెట్‌కు వెళ్తున్న కూరగాయల లోడ్‌తో వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. ప్రమాదంలో కూరగాయల డ్రైవర్‌ శ్రీధర్‌కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన డ్రైవర్‌ను హాస్పిటల్‌కు తరలించారు. కారు ప్రమాదం చేసిన సీఐ మంత్రి గంగుల కాన్వాయ్‌తో వచ్చిన సీఐగా గుర్తించారు.

Tags:    

Similar News