Sunke Ravi Shankar: ఈసారి కూడా టికెట్ నాదే.. గెలుపు నాదే.. చొప్పదండి ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

Sunke Ravi Shankar: ఈనెల 21,22న గులాబీ బాస్‌ కేసీఆర్‌ దగ్గరికి చొప్పదండి ఎమ్మెల్యే, మంత్రి గంగుల

Update: 2023-08-18 06:50 GMT

Sunke Ravi Shankar: ఈసారి కూడా టికెట్ నాదే.. గెలుపు నాదే.. చొప్పదండి ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

Sunke Ravi Shankar: కరీంనగర్ జిల్లా చొప్పదండి బీఆర్ఎస్ టికెట్‌ పంచాయితీ పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఈసారి కూడా టికెట్ నాదే.. గెలుపు నాదే అంటున్నారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌కు టికెట్ ఇవ్వొద్దంటూ.. నియోజకవర్గంలోని కొంతమంది అసంతృప్త నాయకుల వాదిస్తున్నట్లు తెలుస్తోంది. రవిశంకర్‌కు బదులు బండపల్లి యాదగిరికి ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. విభేదాలను చక్కదిద్దే బాధ్యతను మంత్రి గంగులకు అప్పగించింది హైకమాండ్. మండలాలవారీగా సమావేశాలకు సిద్ధమవుతున్న గంగుల.. ఈనెల 21,22న గులాబీ బాస్‌ కేసీఆర్‌ దగ్గరికి చొప్పదండి ఎమ్మెల్యే, మంత్రి గంగుల వెళ్లి మాట్లాడనున్నారు.

Tags:    

Similar News