Huzurabad By-Election: ఓటింగ్ సరళిని పర్యవేక్షించిన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్

* హుజూరాబాద్ నియోజకవర్గంలో..ఓటింగ్ సరళిని పర్యవేక్షించిన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్

Update: 2021-10-30 09:06 GMT

ఓటింగ్ సరళిని పర్యవేక్షించిన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్(ఫైల్ ఫోటో)

Huzurabad By-Election: హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటింగ్ సరళిని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ శశాంక్ గోయల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉప ఎన్నికలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఈసీ దృష్టి సారించిందంటున్నారు సీఈవో శశాంక గోయల్‌.

Tags:    

Similar News