Chevella Road Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతులు, క్షతగాత్రుల వివరాలివే!
Chevella Road Accident: చేవెళ్ల బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మృతిచెందారు.
Chevella Road Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతులు, క్షతగాత్రుల వివరాలివే!
Chevella Road Accident: చేవెళ్ల బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మృతిచెందారు.. ప్రమాదంలో బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా, దన్నారం తండాకు చెందిన తారిబాయ్, ఏమావత్ తాలీబామ్, బోరబండకు చెందిన కల్పన, గోగుల గుణమ్మ... భానూరుకు చెందిన బచ్చన్ నాగమణి, దౌల్తాబాద్ వాసి మల్లగండ్ల హనుమంతు, యాలాల్‌కు చెందిన గుర్రాల అభిత, తాండూరుకు చెందిన షేక్ ఖలీద్ హుస్సేన్, తబస్సుమ్ జహాన్ మృతిచెందారు..
గాయపడ్డ దున్నారం తండాకు చెందిన వెంకటయ్య, బుచ్చిబాబు, తాండూరుకు చెందిన సాయి అక్రమ్, అస్లామ్, నందిని, శ్రీను, హైదరాబాద్ వాసి అబ్దుల్ రజాక్, వెన్నెల సుజాత, రవి, సుజాత,రవి, కర్ణాటకకు చెందిన బస్వరాజ్‌ని చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.