Hyderabad: గేటెడ్ కమ్యూనిటీలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. 3 ఇళ్లల్లో చోరీ

Hyderabad: బంగారునగలు ఎత్తుకెళ్లిన గ్యాంగ్

Update: 2023-08-07 06:19 GMT

Hyderabad: గేటెడ్ కమ్యూనిటీలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. 3 ఇళ్లల్లో చోరీ

Hyderabad: హైదరాబాద్ అమీన్‌పూర్ పరిధిలోని ప్రణీత్ ప్రణవ్ గేటెడ్ కమ్యూనిటీలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. ఇళ్లకు తాళం వేసి ఉన్న మూడు ఇళ్లల్లోకి చొరబడి దోపిడీకి పొల్పడింది. ఈ చెడ్డిగ్యాంగ్ ఇళ్లల్లో బంగారు నగలను ఎత్తుకెళ్లింది. దొంగల విజువల్స్ సీసీ కెమెరాకు చిక్కాయి. బాధితులకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News