Bandi Sanjay: రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు
Bandi Sanjay: పార్టీలకు అతీతంగా చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తున్నారు
Bandi Sanjay: రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు
Bandi Sanjay: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను బండి సంజయ్ ఖండించారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారన్న బండిసంజయ్.. FIR లో పేరులేని చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు అరెస్ట్ తో ప్రజల్లో వైసీపీ పార్టీకి వ్యతిరేకత వస్తోందన్న ఆయన పార్టీలకు అతీతగా చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును అంత ఆదరాబాదరగా అరెస్ట్ చేయాల్సిన పని లేదని మండిపడ్డారు. తప్పును తప్పంటే చంద్రబాబు ఏజెంట్, పవన్ ఏజెంట్ అని అంటారని తెలిపారు.