KCR: సీఎం కేసీఆర్‌ ఎన్నికల వాహనం తనిఖీ..!

KCR: హైదరాబాద్‌ నుంచి వెళ్తుండగా రేణుకుంట చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు

Update: 2023-11-20 09:10 GMT

KCR: సీఎం కేసీఆర్‌ ఎన్నికల వాహనం తనిఖీ..!

KCR: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అధికారులు విస్తృతంగా సోదాలు చేపడుతున్నారు. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌‌లో సీఎం కేసీఆర్ వాహనాన్ని అధికారులు తనిఖీలు నిర్వహించారు. మానకొండూర్‌లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్‌ నుంచి వెళ్తున్న క్రమంలో రేణుకుంట చెక్‌పోస్ట్ వద్ద అధికారులు తనిఖీలు చేపట్టారు.

Tags:    

Similar News