Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఆరు పబ్‌లపై కేసులు నమోదు
Hyderabad: నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లపై కేసులు
Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఆరు పబ్‌లపై కేసులు నమోదు
Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఆరు పబ్‌లపై కేసులు నమోదయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లపై కేసులు నమోదు చేశారు. 4 రోజుల్లో 770 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించారు. లిక్కర్, బీర్లు కలిపి 4 రోజుల్లో 15లక్షల కేసులు,. డిసెంబర్ 31న 313 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించారు.