టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
Rasamayi Balakishan: కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
Rasamayi Balakishan: కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేతో తనకు ప్రాణ హాని ఉందని చర్యలు తీసుకోవాలని బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన రాజశేఖర్ రెడ్డి 2020లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై సుమారు రెండేళ్ల తర్వాత పోలీసులు స్పందించారు. రసమయిపై సెక్షన్ 290, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేశారు.