Hyderabad: మాదాపూర్‌ కేబుల్‌ బ్రిడ్జిపై పల్టీలు కొట్టిన కారు..

Hyderabad: సడెన్ బ్రేక్ వేయడంతో కారు బోల్తా కొట్టిందని పోలీసుల భావన

Update: 2023-08-10 02:12 GMT

Hyderabad: మాదాపూర్‌ కేబుల్‌ బ్రిడ్జిపై పల్టీలు కొట్టిన కారు..

Hyderabad: మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జూబ్లీ హిల్స్ నుండి మాదాపూర్ వైపు కేబుల్ బ్రిడ్జిపై అతివేగంతో వెళ్తున్న బ్రీజా కారు బోల్తా పడింది. సడెన్ బ్రేక్ వేయడంతో కారు బోల్తా కొట్టిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. అయితే కారులో ఉన్న వ్యక్తి పరారీ అయ్యాడని... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News