Hyderabad: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం.. మద్యం మత్తులో..

Hyderabad: శంషాబాద్‌లో సన్‌బర్న్‌ ఈవెంట్‌లో మద్యం సేవించినట్టు గుర్తింపు

Update: 2023-03-05 12:45 GMT

Hyderabad: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం.. మద్యం మత్తులో..  

Hyderabad: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు.. బైక్‌పై వెళ్తున్నవారిని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శంషాబాద్‌లో సన్‌బర్న్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఇద్దరు యువకులు.. మద్యం సేవించినట్టు గుర్తించారు పోలీసులు. కారులో నుంచి గంజాయి సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై NDPS యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. రక్త నమూనాలు, వెంట్రుకల నమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు.

Tags:    

Similar News