MLC Kavitha: బీఆర్ఎస్ నేతలకు బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: అల్పాహార భేటీ అనంతరం తెలంగాణ భవన్‌కు వెళ్లనున్న నేతలు
MLC Kavitha: బీఆర్ఎస్ నేతలకు బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: నిజామాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలకు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లోని తన నివాసంలో బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేశారు. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, షకీల్ అహ్మద్, సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి సంజయ్ కల్వకుంట్ల పాల్గొన్నారు. అల్పాహార సమావేశం అనంతరం నేతలందరూ కలిసి తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశానికి హాజరుకానున్నారు.