Botsa Satyanarayana: షర్మిల మాటల్లో కొత్తదనం లేదు.. చంద్రబాబు మాటలనే మాట్లాడుతున్నారు

Botsa Satyanarayana: గంటా స్వలాభం కోసం రాజీనామా చేశారు?-

Update: 2024-01-25 14:15 GMT

Botsa Satyanarayana: షర్మిల మాటల్లో కొత్తదనం లేదు.. చంద్రబాబు మాటలనే మాట్లాడుతున్నారు

Botsa Satyanarayana: షర్మిల మాటలు వింటే జాలేస్తుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. షర్మిల మాటల్లో కొత్తదనం లేదని.. చంద్రబాబు మాటలనే షర్మిల మాట్లాడుతున్నారన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిందే చంద్రబాబు అని... కేంద్రానికి కేవలం అంశాల వారీగానే మద్దతు ఇస్తున్నామే తప్ప మరేమి లేదన్నారు. ఇక గంటా రాజీనామా వ్యవహారంపై స్పందించిన స్పీకర్.. స్వయంగా స్పీకర్‌ను కలిసి రాజీనామా ఇచ్చారన్నారు.

Tags:    

Similar News