Burgampahad: సరిహద్దు తనిఖీ కేంద్రంలో అప్రమత్తంగా ఉండాలి

Update: 2020-04-23 16:14 GMT

బూర్గంపహాడ్: మండల కేంద్రంలో లాక్ డౌన్ లో భాగంగా తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ఐన బూర్గంపహాడ్ గ్రామ చివారులో గల తనిఖీ కేంద్రాని సందర్శించిన మండల అధికారులు తాసిల్దార్ కిషోర్, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం తనిఖీ కేంద్రంలో విధుల్లో ఉన్న సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని చూచించారు.

ప్రాణాపాయ పరిస్థితి అయితే తప్ప తనిఖీ కేంద్రం ఎవరిని దాటనీవొద్దని తెలిపారు. తనిఖీ కేంద్రంలో ఆర్ఐ అక్బర్, హెడ్ కానిస్టేబుల్ నాగయ్య, కానిస్టేబుల్ వీరబాబు, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస రెడ్డి, రెవిన్యూ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

Tags:    

Similar News