Komatireddy Raj Gopal Reddy: అప్పుడే నా విజయం ఖాయమైంది...
Munugode By Election Results: మునుగోడు ఫలితం ఎలా ఉన్నా నైతిక విజయం తనదేనని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
Komatireddy Raj Gopal Reddy: అప్పుడే నా విజయం ఖాయమైంది...
Munugode By Election Results: మునుగోడు ఫలితం ఎలా ఉన్నా నైతిక విజయం తనదేనని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 84 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులను దించినప్పుడే తన విజయం ఖాయమైందని ఆయన చెప్పారు. సిబ్బంది మధ్య సమన్వయలోపం వల్లే కౌంటింగ్ ఆలస్యమవుతోందని అన్నారు రాజగోపాల్. ఇది హోరాహోరీ పోరాటమని, ఫలితాలు తప్పకుండా తమకుకు అనుకూలంగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు.