Kishan Reddy: బీజేపీ డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుస్తాం
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం మాకే ఓటు వేశారు
Kishan Reddy: బీజేపీ డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుస్తాం
Kishan Reddy: తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ పోవడానికి పదేళ్లు పట్టింది కానీ... కాంగ్రెస్ పోయేందుకు ఐదేళ్లు సైతం పట్టేలా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం తమకే ఓటు వేశారని చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై సీఎం రేవంత్ అసత్య ఆరోపణలు చేశారని విమర్శించారు.