Uttam Kumar Reddy: కమీషన్ల కోసం కక్కుర్తి పడే కాళేశ్వరం నిర్మించారు..
Uttam Kumar Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తామని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
Uttam Kumar Reddy: కమీషన్ల కోసం కక్కుర్తి పడే కాళేశ్వరం నిర్మించారు..
Uttam Kumar Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తామని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. చిన్నపాటి వరదలకే కాళేశ్వరం పరిధిలో వందల కోట్ల నష్టం వాటిల్లిందని, కమీషన్ల కోసం కక్కుర్తి పడే కాళేశ్వరం నిర్మించారని ఉత్తమ్ ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్ట్, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును ప్రభుత్వం అడ్డుకోవడంలేదని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా కేంద్రంలోని అధికార బీజేపీ ఎందుకు పట్టించుకోవడంలేదని ఉత్తమ్ ప్రశ్నించారు. కాళేశ్వరంలో అవినీతిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.