Bandi Sanjay: మోడీ గెలవకపోతే.. రైతు సబ్సీడీలన్నీ ఆగిపోతాయి
Bandi Sanjay: కాంగ్రెస్ గెలిపిస్తే ఏ దేశం నుంచి నిధులు తీసుకొస్తారు
Bandi Sanjay: మోడీ గెలవకపోతే.. రైతు సబ్సీడీలన్నీ ఆగిపోతాయి
Bandi Sanjay: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవకపోతే.. రైతు సబ్సీడీలు, అభివృద్ధి ఆగిపోతుందని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండిసంజయ్ అన్నారు. బీజేపీని గెలిపిస్తే.. కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొస్తామన్నారు. మరి కాంగ్రెస్ గెలిస్తే ఏదేశం నుంచి నిధులు తీసుకొస్తారంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.