Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హాట్‌ కామెంట్స్‌

Raja Singh: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆలయాలను కూల్చాలని చూస్తున్నారు -రాజాసింగ్

Update: 2021-08-11 08:12 GMT

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (ఫైల్ ఇమేజ్)

Raja Singh: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దేవుళ్ల విగ్రహాలను కూల్చే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఫిల్మ్‌నగర్‌ రామానాయుడు స్టూడియో వెనుకభాగంలో ఉన్న ఆలయాన్ని కూల్చడానికి స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. పోలీసు బందోబస్తు నడుమ కూల్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తనకు సమాచారం వచ్చిందన్న రాజాసింగ్.. అక్కడికి వెళ్తున్నట్టు చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ భూమిని బిల్డర్లకు అమ్మి, ఆలయాన్ని కూల్చే కుట్ర చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు రాజాసింగ్.

Tags:    

Similar News