Raja Singh: మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Raja Singh: నిజాం సర్కార్ బలవంతంగా మార్చిన ప్రతి ప్రాంతం పేరు మారుస్తాం
మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పేరు మాత్రమే కాదు, నిజాం హయాంలో దాడి జరిగిన ప్రతి ప్రాంతం పేరు మారుస్తామని, నిజాం చరిత్రను రూపుమాపుతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో రాష్ట్రీయ సేవా సంఘ్ సమావేశాన్ని కాంట్రవర్సీ చేయాలనే కుట్ర జరుగుతోందని రాజాసింగ్ ఆరోపించారు. ధర్మాన్ని కాపాడేందుకు మాత్రమే సంఘ్ సమావేశాలు జరుగాతయన్న రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ సర్కార్ రాబోతోందన్నారు.