Etela Rajender: మోడీకి ముఖం చూపలేకే ఢిల్లీ పారిపోయారు..
Etela Rajender: ప్రధాని మోడీ తెలంగాణకు వస్తుంటే ముఖం చూపే దమ్ములేని సీఎం కేసీఆర్ పారిపోయారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు.
Etela Rajender: మోడీకి ముఖం చూపలేకే ఢిల్లీ పారిపోయారు..
Etela Rajender: ప్రధాని మోడీ తెలంగాణకు వస్తుంటే ముఖం చూపే దమ్ములేని సీఎం కేసీఆర్ పారిపోయారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు. మాట్లాడితే జాతీయ రాజకీయాలంటున్న కేసీఆర్ కు చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని అన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కమిట్మెంట్ ఉంది కాబట్టే విద్యా, వైద్య రంగాల్లో అభివృద్ధి సాధించారన్నారు. కేసీఆర్ కు ప్రజల పట్ల కమిట్మెంట్ లేనందుకే ప్రగతి భవన్ చుట్టూ ముళ్ల కంచెలు వేసుకున్నారని ఈటెల మండిపడ్డారు.