Raja Singh: భాగ్యలక్ష్మీ టెంపుల్‌ను ముట్టుకునే దమ్ముందా?

Raja Singh: చార్మినార్‌‌పై నమాజ్‌కు అనుమతివ్వాలని సంకతాలు సేకరణ చేయడమేంటి?

Update: 2022-06-02 08:45 GMT

Raja Singh: భాగ్యలక్ష్మీ టెంపుల్‌ను ముట్టుకునే దమ్ముందా?

Raja Singh: కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ రాజాసింగ్ ఫైర్ అయ్యారు. చార్మినార్‌‌పై నమాజ్‌కు అనుమతివ్వాలని సంకతాలు సేకరణ చేయడమేంటని ప్రశ్నించారు. భాగ్యలక్ష్మీ టెంపుల్‌ను ముట్టుకునే దమ్ముందా అని రాజాసింగ్ ప్రశ్నించారు.

Tags:    

Similar News