Konda Vishweshwar Reddy: ఢిల్లీకి బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
Konda Vishweshwar Reddy: పార్లమెంట్ గెలవాలంటే తాండూర్,శేరిలింగంపల్లి కీలకమంటున్న విశ్వేశ్వర్‌రెడ్డి
Konda Vishweshwar Reddy: ఢిల్లీకి బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
Konda Vishweshwar Reddy: ఢిల్లీకి బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బయలుదేరివెళ్లారు. తాండూరు,శేరిలింగంపల్లి సీట్లను జనసేనకు ఇవ్వడంపై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీ హైకమాండ్‌ను కలిసి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తన అభిప్రాయాన్ని చెప్పనున్నారు. తాండూర్,శేరిలింగంపల్లి సీట్లు జనసేనకు కేటాయిస్తే... బీజేపీకి నష్టమని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అంటున్నారు.శేరిలింగంపల్లిలోనే చేవెళ్ల పార్లమెంట్‌కు సంబంధించిన 30శాతం ఓట్లు ఉన్నాయని... పార్లమెంట్ గెలవాలంటే తాండూర్, శేరిలింగంపల్లి కీలకమని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అంటున్నారు.