BJP Laxman: BRS కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయం

BJP Laxman: అధికార దాహం కోసం గతంలో BRS కాంగ్రెస్‌లో చేరలేదు

Update: 2024-05-14 09:27 GMT

BJP Laxman: BRS కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయం

BJP Laxman: భవిష్యత్‌లో BRS కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయమంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల కన్నా బీజేపీ ఎక్కువ సీట్లు బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికార దాహం కోసం గతంలో కెసీఆర్ కాంగ్రెస్‌లో చేరలేదని ఎంపీ లక్ష్మణ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారాయన.

Tags:    

Similar News