BJP Laxman: కేసీఆర్ బస్సు యాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
BJP Laxman: తెలంగాణలో బీజేపీని ఎదురుకోలేక కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్ ఏకం అయ్యాయి
BJP Laxman: కేసీఆర్ బస్సు యాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
BJP Laxman: తెలంగాణలో బీజేపీ దూసుకుపోతుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అభద్రత భావంతో ఉన్నారని ఆయన అన్నారు. రేవంత్‌రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి సాకులు వేతుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ బస్సు యాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో బీజేపీని ఎదురుకోలేక కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్ ఏకం అయ్యాయని ఆయన మండిపడ్డారు.