BJP: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్.. ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు..
BJP: కీలక నిర్ణయం ప్రకటించే ఛాన్స్..?
BJP: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్
BJP: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. నేడో,రేపో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల నేపథ్యంలో పార్టీలో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. పార్టీలో కీలక బాధ్యతల విషయంలో... అధిష్టానంపై ఈటల వర్గం ఒత్తిడి తెస్తోంది. ఈటలతో ఇప్పటికే పలు మార్లు హైకమాండ్ చర్చలు జరిపింది. ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ ఇచ్చే అవకాశం ఉంది. నేతల మధ్య సయోధ్య కుదర్చకుంటే నష్టం చేకూరుతుందన్న యోచనలో హైకమాండ్ ఉంది.